22 August 2018

సీఎం ఇంటి కోసం రైతుల‌ను ఇబ్బందులు పెడ‌తారా? https://ift.tt/2OXVcJu

విజ‌య‌వాడ‌: కృష్ణాతీరంలో రాజ‌ధాని ఏర్పాటు, సీఎం నివాసం..కృష్ణా డెల్టాకు ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ఇంటి కోసం రైతుల‌ను ఇబ్బందులు పెడ‌తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. బుధ‌వారం పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడుతూ..ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడు పూర్తిస్థాయిలో సాగునీరు నిల్వ చేసుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోతుంద‌న్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OXVcJu
via IFTTT August 22, 2018 at 11:03PM

No comments:

Post a Comment