2 June 2018

పరమాశ్చర్యం https://ift.tt/2sAwQM5

చంద్రబాబుకు పరమాశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఎమ్మెల్యేలను కొంటారా? ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? హవ్వ...ఎక్కడైనా విన్నామా, కన్నామా అంటూ గుండెలు బాదుకున్నారు. కర్ణాటకలో బీజెపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనడం అక్రమం అని కన్నెర్ర చేసారు. సచివాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఆశ్చర్య, సంభ్రమాశ్చర్యాలను చూసి విలేఖరులే మూర్ఛపోయారట. చంద్రబాబు గొప్పతనం అదే. ఏ గురివిందా తనకింద మచ్చుందని ఒప్పుకోదు. అలాగే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sAwQM5
via IFTTT June 02, 2018 at 11:19PM

No comments:

Post a Comment