11 May 2018

వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా ఈ నెల 14, 15వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురంలో శుక్రవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మిథున్‌రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ పేరుతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2G5t7e8
via IFTTT

No comments:

Post a Comment