27 May 2018

ఇచ్చిన మాటకు కట్టుబడేది వైయస్‌ కుటుంబం

పశ్చిమ గోదావరి: ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం వైయస్‌ కుటుంబమని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని, కొందరు బడుగు, బలహీనవర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GSJv2p
via IFTTT

No comments:

Post a Comment