25 May 2018

తిక్కల మేళం - తప్పుల తాళం

తిక్కల మేళం - తప్పుల తాళం గురించి వినే ఉంటారు. చంద్రబాబు మాటలకు చేతలకు అది చక్కగా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపనని ముఖ్యమంత్రిగారే నిర్ణయం తీసేసుకున్నారు. ప్రజలకు ఉండే రాజ్యాగ పరమైన హక్కును కాలరాసే అధికారం ఓ ముఖ్యమంత్రికి మాత్రం ఉంటుందా? చూడబోతే మొన్నాయన చెప్పుకున్నట్టు బ్రిటిష్ వారితో, పోరాడిన వారి జాబితాలో, తెలుగుదేశం పేరు లేనందుకు అలిగి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LtUAdM
via IFTTT

No comments:

Post a Comment