24 May 2018

చంద్రబాబును మించిన నటుడు లేడు

– కాంగ్రెస్‌తో పొత్తుకు బాబు వెంపర్లాట– మొదట్నుంచీ కాంగ్రెస్‌కు సహకరిస్తూనే వస్తున్నారు– స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు  చంద్రబాబును మించిన నటుడిని తానెప్పుడు చూడలేదని లక్ష్మీపార్వతి అన్నారు. సినీనటులు పొట్టకూటి కోసం వేషాలు వేసుకుంటే.. చంద్రబాబు మాత్రం అవినీతిని కాపాడుకోవడం కోసం, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో పార్టీతో పొత్తుపెట్టుకుంటాడని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IN0RPF
via IFTTT

No comments:

Post a Comment