26 May 2018

చౌకడిపోలు చంద్రన్న కంపెనీల్లో విలీనం

కుక్కని చంపాలంటే పిచ్చిదని ముద్రేయాలని పాత సామెత. చంద్రబాబు తీరూ అంతే. ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలంటే ముందు దాన్ని భ్రష్టుపట్టించి, పనికిరాకుండా చేసి చివరకు మూతపెట్టించేస్తాడు. సహకార సంఘాలు, బ్యాంకులను అదే తరహాలో మూయించేసిన బాబు ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా నెమ్మదిగా నామరూపాల్లేకుండా చేస్తున్నాడు. చౌకడిపోలను గంపగుత్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నాడు. అది కూడా తన సొంత కంపెనీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2s9OpU7
via IFTTT

No comments:

Post a Comment