25 May 2018

దేవుడితో చంద్రబాబు చెలగాటం

పశ్చిమ గోదావరి: చంద్రబాబు గుడిలో పూజారులను, దేవుడితో చెలగాటమాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నరసింహారాజు అన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరసింహారాజు మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర మన నియోజకవర్గంలోకి ప్రవేశించిందన్నారు. 2014లో చంద్రబాబు అమలు కానీ 600 హామీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvKWHq
via IFTTT

1 comment:

  1. అవునేమో నండీ. దేవుడితో చెలగాటం అత్యంత ప్రమాదకరం అన్న సంగతిని దెవుడిదెబ్బకు తునాతునకలై పోయిన మీ అధినాయకుడి తండ్రిగారి చరిత్ర తిరుగులేకుండా ఋజువు చేసింది కదా. ఐనా మనలో మనమాట. ఇలా బ్లాగులు పెట్టి ప్రచారం చేసినంత మాత్రాన స్వబుధ్ధితో ఆలోచించగల సత్తా ఉన్న చదువుసంధ్యలు కల మన జనం చేత నమ్మించేయటం కుదురుతుందా అని ఒక అనుమానం. ఐతే మీరు, పదేపదే జోరీగలా పోరితే నమ్మకపోతారా అన్న భ్రమలో ఇలా అమాయకప్రచారార్భాటాలు చేస్తున్నారా నిజంగానే నిజాలు చెబుతున్నామన్న అలోచనతో వ్రాస్తున్నారా అన్నది బోధపడకుండా ఉంది. పోనివ్వండి. ఈ మీ కష్టం కూడా కొందరికి వినోదం పంచుతున్నట్లే ఉంది. కానివ్వండి కానివ్వండి.

    ReplyDelete