from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvKWHq
via IFTTT
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
అవునేమో నండీ. దేవుడితో చెలగాటం అత్యంత ప్రమాదకరం అన్న సంగతిని దెవుడిదెబ్బకు తునాతునకలై పోయిన మీ అధినాయకుడి తండ్రిగారి చరిత్ర తిరుగులేకుండా ఋజువు చేసింది కదా. ఐనా మనలో మనమాట. ఇలా బ్లాగులు పెట్టి ప్రచారం చేసినంత మాత్రాన స్వబుధ్ధితో ఆలోచించగల సత్తా ఉన్న చదువుసంధ్యలు కల మన జనం చేత నమ్మించేయటం కుదురుతుందా అని ఒక అనుమానం. ఐతే మీరు, పదేపదే జోరీగలా పోరితే నమ్మకపోతారా అన్న భ్రమలో ఇలా అమాయకప్రచారార్భాటాలు చేస్తున్నారా నిజంగానే నిజాలు చెబుతున్నామన్న అలోచనతో వ్రాస్తున్నారా అన్నది బోధపడకుండా ఉంది. పోనివ్వండి. ఈ మీ కష్టం కూడా కొందరికి వినోదం పంచుతున్నట్లే ఉంది. కానివ్వండి కానివ్వండి.
ReplyDelete