9 May 2018

మా కోసం మీరింత కష్టపడుతున్నారు

కృష్ణా జిల్లా: మా కోసం మీరింత కష్టపడుతున్నారని సిరిగిపాటి చంటెమ్మ వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. మీరొస్తే మాలాంటోళ్లకు మేలు జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పెరికగూడెంలో బుధవారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సిగిరిపాటి చంటెమ్మ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FZ0QG8
via IFTTT

No comments:

Post a Comment