పాము కాటుకు గురైన పాప కుటుంబాన్ని ఆదుకోవాలి రాష్ట్రంలో వైద్యఆరోగ్య శాఖ ఉందా? ప్రజా ఆరోగ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యమే ప్రభుత్వ తీరుపై తమ్మినేని సీతారాం మండిపాటు శ్రీకాకుళం: శ్రీకాకుళంలో పాముకాటుకు గురై, సకాలంలో వైద్యం అందక పసిపాప మరణించిన ఉదంతంపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంతో పసిపాప ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వం హత్యే అని, పసిపాప
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2s2GLtM
via
IFTTT
No comments:
Post a Comment