10 May 2018

వైయ‌స్ జ‌గ‌న్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి టీడీపీలో వ‌ణుకు

విజ‌య‌వాడ‌ : నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మోసపోయిన ప్రజానీకం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గురువారం పార్టీ నేతలు సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకటరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ప్రజాసంకల్పయాత్రకు కృష్ణాజిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. జగన్‌కు వస్తున్న ఆదరణ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2G3HVdo
via IFTTT

No comments:

Post a Comment