11 May 2018

దేవుని మాన్యాలను రక్షించాలంటే.. వాటిని కైంకర్యం చేస్తున్న మీ బినామీలను శిక్షించాలి కదా..

10–05–2018, గురువారంగన్నవరం క్రాస్, కృష్ణా జిల్లాగ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలన్న సత్సంకల్పంతో నాన్నగారు ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటుచేశారు. ఏ కార్పొరేట్‌ విద్యావ్యవస్థకు తీసిపోని రీతిలో వాటిని తీర్చిదిద్దారు. కానీ ఈ రోజు నన్ను కలిసిన నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చెప్పిన విషయాలు వింటుంటే.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IwAHnC
via IFTTT

No comments:

Post a Comment