5 June 2018

వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం https://ift.tt/2Jxm0Bm

ప్రకాశం: వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు అహంకార పూరితమైన పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jxm0Bm
via IFTTT June 05, 2018 at 07:47PM

No comments:

Post a Comment