అతడొచ్చే దారులన్నీ పూల దారులు మాత్రమే కాదు, లక్షలాది మంది అభిమానుల గుండె రాదారులు కూడా. ప్రియమైన నేత, అభిమానించే ఆత్మీయుడు, అన్నీ చెప్పుకుని ఓదార్పు పొందగలిగే స్వాంతన, నమ్మకాన్ని నిలిపే నాయకుడు...ఇవన్నీ ఒక్కరే అయినప్పుడు ఆ అడుగుల కోసం గుండె గుడి కట్టని మనిషెవరుంటారు. వైఎస్ జగన్ ఈ పేరు ఓ బ్రాండ్. చిరునవ్వుకు...చెలిమికి...అభిమానానికి...ఆత్మీయమైన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Isp7Xq
via IFTTT
No comments:
Post a Comment