మంచాన ఉన్న మనిషి మరణించే ముందు సంధి ప్రేలాపన చేస్తాడట. అకారణంగా తిట్టడం, సొంత గొప్పలు చెప్పుకోవడం, చేసిన తప్పుల పై వగచడం, క్షమాపణలు చెప్పడం, తన వారసుల ముందు చివరి కోరికలు బైటపెట్టడం లాంటివన్నీ చేస్తుంటారట. చంద్రబాబు అధికార అంత్య దశలో అలాంటి సంధి ప్రేలాపనలే ఆడుతున్నాడు. అధికారులను సోమరిపోతులని, అవినీతి పరులనీ అరుస్తున్నాడు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IHkFaH
via
IFTTT
No comments:
Post a Comment