18 May 2018

టిటిడి టిడిపి సొంత సొత్తా

వివాదాస్పద వ్యక్తులకు టిటిడి బోర్డు పదవులు కట్టబెట్టడం. నచ్చిన వారిని కొండ మీద అధికారం ఇచ్చి కూర్చోబెట్టడం. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం. తప్పులు ఎత్తి చూపిన ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు వేయడం. రాష్ట్రంలో ఆలయాలు కూల్చేయడం. ఇదీ చంద్రబాబు తీరు. స్వతంత్రవ్యవస్థలా పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాల్లో టిడిపి సర్కారు జోక్యం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ItXEbR
via IFTTT

2 comments:

  1. హిందూ సంస్థల గుడులలో రాజకీయ,ప్రభుత్వ జోక్యం కాంగ్రెస్ వారి చలవ కదా! రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా ఇంతకంటే ఎక్కువే చేసిన గుర్తు.

    మీ ప్రభుత్వం పరిపాలన కొస్తే హిందూ సంస్థలు,గుడులను ప్రభుత్వ పాలన నుంచి విడుదల చేస్తారా? చెప్పండి.

    ReplyDelete
  2. వీళ్ళు ఇప్పుడు గుడిని మింగుతున్నారు .మీరైతే గుడిలో లింగాన్ని కూడా .మీగులనియ్యరు ఔనా. కాదా

    ReplyDelete