2 June 2018

ఆచంట నియోజకవర్గంలోకి పాదయాత్ర https://ift.tt/2Lg7SJJ

ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పోడూరు మండలంలోని కవిటం లాకుల గ్రామంలోకి వచ్చిన జననేతకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హోరు వానను సైతం లెక్కచేయక జగన్ రాగ కోసం వేచి చూస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lg7SJJ
via IFTTT June 02, 2018 at 09:49PM

No comments:

Post a Comment