6 June 2018

ఎన్నికలంటే వైయస్‌ జగన్‌కు భయం లేదు https://ift.tt/2JmIIJ4

న్యూఢిల్లీ: ఎన్నికలంటే వైయస్‌ జగన్‌ ఏ రోజు కూడా భయపడలేదని, ఆయన ధైర్యశాలీ అని రాజీనామా ఆమోదించుకున్న వరప్రసాద్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే చంద్రబాబుది అవినీతి పాలన అన్నారు. 29 సార్లు ఢిల్లీకి వచ్చిన కూడా చంద్రబాబు ఏమీ సాధించలేని అసమర్ధుడని విమర్శించారు. అబద్ధాలపై పునాదులు వేసుకొని అధికారంలో ఉన్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JmIIJ4
via IFTTT June 06, 2018 at 05:49PM

No comments:

Post a Comment