5 June 2018

182వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ https://ift.tt/2kOo0ab

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 182వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం తణుకు పట్టణం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గంలోని పాలంగి, ఉండ్రజవరం, చిలకపాడు క్రాస్‌ వరకు సాగుతోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kOo0ab
via IFTTT June 06, 2018 at 01:16AM

No comments:

Post a Comment