1 June 2018

ప్రజా సంకల్పయాత్ర 177వ రోజు షెడ్యూల్ https://ift.tt/2kDA4ef

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 177 వ రోజు నాటి పాదయాత్ర నరసాపురం శివారు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిట్టివరం క్రాస్‌, రాజోల్‌ క్రాస్‌, దిగమర్రు,  పెద్ద గరువు క్రాస్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం పాలకొల్లు, ఉల్లంపూరు చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kDA4ef
via IFTTT June 01, 2018 at 03:42PM

No comments:

Post a Comment