రావణాసురిడికి పది తలలు ఉంటాయి. చంద్రబాబుకు అలాంటి తలలు బోలెడున్నాయి.బాబు చెప్పినదే చెప్పేవాళ్లు...బాబు చెప్పినట్టే నడిచేవాళ్లు..బాబు చెప్పినప్పుడు చేసేవాళ్లు...బాబు చెప్పనప్పుడు చేయనివాళ్లు...బాబు చెప్పినవి తప్ప చేయనివాళ్లు..బాబుకోసమే పని చేసేవాళ్లు..ఇలా రకరకాల తలలున్నాయి...అవసరానికి ఆ తలలు బైటికొస్తుంటాయి. ప్రతిపక్షాలో, ప్రజలో ఆ తలను తెగ్గొట్టినప్పుడు ఇంకో తల మొలుస్తూ ఉంటుంది. అవేమిటో చూడండి...మీడియా తలకాయలు పచ్చపత్రికలు, పచ్చ ఛానెళ్లు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MVg1Zo
via
IFTTT September 08, 2018 at 06:40PM
No comments:
Post a Comment