1 September 2018

ఉపాధ్యాయుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు https://ift.tt/2N8ztRJ

వైయస్‌ఆర్‌ జిల్లా: సీపీఎస్‌ రద్దు కోసం ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు కడప కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.   

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N8ztRJ
via IFTTT September 01, 2018 at 05:40PM

No comments:

Post a Comment