8 September 2018

11న వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తల సమావేశం https://ift.tt/2oShLEs

విశాఖ జిల్లాః వైయస్‌ జగన్‌ అధ్యక్షతన 11న వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తల సమావేశం జరగనున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో  175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 12న ఆరిలోవ బీఆర్‌టిఎస్‌ రోడ్డులో ముస్లింలతో జగన్‌ ఆత్మీయ సమావేశం జరగనుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oShLEs
via IFTTT September 08, 2018 at 09:25PM

No comments:

Post a Comment