18 August 2018

మెట్టపాలెం క్రాస్‌ రోడ్డుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ https://ift.tt/2vPH9hS

విశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రిత‌మే న‌ర్సీప‌ట్నంలోని  మెట్టపాలెం క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ విన‌తులు అంద‌జేశారు. దారి పొడ‌వునా జ‌నం త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు ఓపిక‌గా వింటూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vPH9hS
via IFTTT August 18, 2018 at 02:59PM

No comments:

Post a Comment