6 August 2018

నెల్లిపూడిలో కొనసాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2Kw7XIv

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం కత్తిపూడి నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించగా, నెల్లిపూడి గ్రామంలో గంటన్నరకు పైగా అదే గ్రామంలో పాదయాత్ర కొనసాగుతోంది. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు స్థానికులు నిరాజనాలు పలుకుతున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kw7XIv
via IFTTT August 06, 2018 at 05:45PM

No comments:

Post a Comment