11 November 2017

వైయస్‌ జగన్‌కు తన బాధ తెలిపిన వృద్ధురాలు

ప్రొద్దుటూరు: మద్యపానాన్ని నిషేదించాలని, మగవాళ్లు తాగిపడిపోతున్నారు. రేషన్‌ బియ్యం వేలుముద్ర పడితేనే ఇస్తున్నారు.. వేలుముద్ర పడకపోతే.. బియ్యం ఇవ్వడం లేదు. కరెంటు బిల్లు, గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగిపోయింది... ఇళ్లు లేదు.. స్థలం ఇస్తామన్నారు.. ఇవ్వలేదని వృద్ధురాలు జననేతకు తన గోడును వెల్లబోసుకుంది. మన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మద్యాన్ని మూడు దశల్లో నిషేదించేలా చర్యలు తీసుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

No comments:

Post a comment