6 November 2017

విద్యార్థులంతా జగన్ వెంటే

వీరన్నగట్టుపల్లిః పల్లెపల్లెనా ప్రతి ఒక్కరూ వైయస్ జగన్ ను ఆశీర్వదిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి చంద్రబాబు తమను మోసం చేశాడు. ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నాడు. విద్యార్థి సమస్యలపై జగన్ ప్రభుత్వంపై  పోరాడుతున్నారు. యువభేరి సదస్సులతో విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. రాష్ట్ర విద్యార్థులంతా ఏకమై వైయస్ జగన్ ను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.(విద్యార్థుల మాటల్లో)

No comments:

Post a Comment