20 November 2018

అరకొరగా నష్టపరిహారం.. https://ift.tt/2DOs6L1

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న తోటపల్లి నిర్వాసితులువిజయనగరంః తోటపల్లి ప్రాజెక్టు బాధితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.నష్టపరిహారం సరిగ్గా అందలేని, కొంతమందికి మాత్రమే అరకొరగా ప్యాకేజీలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారంతో ఇళ్లు కూడా కట్టుకోలేకపోయామని వాపోయారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని అధ్వాన్నమైన స్థలాన్ని తోటపల్లి నిర్వాసితులకు ఇచ్చారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DOs6L1
via IFTTT November 20, 2018 at 05:12PM

No comments:

Post a Comment