22 November 2018

ఏపీలో కొనసాగుతున్న కావాలి జగన్‌–రావాలి జగన్‌... https://ift.tt/2Bqw8XC

ఇంటింటికి నవరత్నాలు ప్రచారం..రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో పార్టీనేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. విశాఖ జిల్లా 1వ వార్డు చినగదిలి రాధాకృష్ణ నగర్‌లో వైయస్‌ఆర్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస వంశీకృష్ణ ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bqw8XC
via IFTTT November 22, 2018 at 06:18PM

No comments:

Post a Comment