20 November 2018

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు https://ift.tt/2A2Wrkw

విజయనగరంః జిల్లాలో అత్యంత మారుమూల ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కురుపాంలో జరగబోయే  వైయస్‌ జగన్‌ బహిరంగసభకు ప్రజలు తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత శత్రుచర్ల పరిక్షీత్‌ రాజు అన్నారు. సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏం మాట్లాడతారా అని ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. గుమ్మిడిగడ్డ రిజర్వాయర్‌ నిర్మించాలని, రావాడ రిజర్వాయర్‌ కుడికాల్వ మరమ్మతు పనులు పూర్తిచేయాలని తెలిపారు.వాటర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A2Wrkw
via IFTTT November 20, 2018 at 08:47PM

No comments:

Post a Comment