8 September 2018

విశాఖలో కొనసాగుతున్న ప్రజా సంకల్పం https://ift.tt/2wWVvN4

ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగుతోంది. ప్రతి నియోజకవర్గం ఓ జనదుర్గంలా మారుతోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖలో ప్రజానాయకుడి పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయన నడిచే ప్రతి గ్రామాన ఉత్సాహం వెల్లువెత్తుతోంది. యువనేత పరామర్శే తమకు కొండంత అండ అన్నంతగా భావిస్తున్నారు విశాఖ వాసులు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wWVvN4
via IFTTT September 08, 2018 at 05:47PM

No comments:

Post a Comment