తూర్పుగోదావరి జిల్లాలో వైయస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ రూరల్‌వాకలపూడి, ఇంద్రపాలెం, తూరంగిలలో వైఎస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్ కరుసాల కన్నబాబు, నటుడు కృష్ణుడు తదితర నాయకులు వైయస్‌ఆర్ విగ్రహనికి నివాళర్పించారు. రాజమండ్రి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ౖ వైయస్‌ఆర్‌సీపీ కో ఆర్టీనేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో కోర్డీనేటర్ వేణుగోపాలకృష్ణ, వైయస్‌ఆర్‌సీపీ నేతలు,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wCPMfv
via
IFTTT September 02, 2018 at 09:26PM
No comments:
Post a Comment