12 September 2018

ఉత్తరాంధ్రఉనికిమరచినబాబు https://ift.tt/2oZhr6M

మెడికల్హబ్, మల్టీస్పెషాలిటీ, కార్పొరేట్ఆసుప్రతులు, మెడికల్కాలేజీలు...చంద్రబాబుమైకుపట్టుకుంటేచెప్పేముత్యాల్లాంటిమాటలివి. మేడిపండుచూడమేలిమైఉండుపొట్టవిప్పిచూడపురుగులుండుఅన్నట్టుగా...బాబుమాటలుచూడమురిపెంబుగుండు...తరచిచూడబోతేబోడిగుండుఅన్నట్టుందిరాష్ట్రంఆరోగ్యదుస్థితి. మరీముఖ్యంగాఉత్తరాంధ్రప్రాంతంవిషజ్వరాలతోమూలుగుతోంది. ర్పొరేట్ఆసుపత్రులకెళ్లిలక్షల్లోబిల్లులుచెల్లించగలవారికివైద్యంఅందదనేబెంగలేదు. ట్లేయించుకునిఅధికారంలోకివచ్చిననాయకులకూవిదేశాలకెళ్లిరూట్కెనాల్కుకూడాప్రభుత్వఖర్చులతోఖరీదైనవైద్యంఅందుతుంది. కానీబడుగులకు, బలహీనులకు, ఓటుబాంకుగాఆనాయకులులెక్కపెట్టుకునేజనానికిమాత్రంసాధారణజ్వరానికికూడామందులుండవు. విజయనగరం,  విఖపట్నంఏజెన్సీప్రాంతాలేకాదుమైదానప్రాంతాల్లోనూవిషజ్వరాలు, డెంగ్యూమరణాలుఉధృతమౌతున్నాయి. వేలాదిరోగుల్లోడెంగ్యూలక్షణాలుకనిపిస్తున్నాయి. ప్రభుత్వఆసుపత్రులు, ప్రైమరీహెల్త్సెంటర్లకురోగులతాకడిఎక్కువౌతోంది. కానీఎక్కడాపరీక్షలు, మందులుఉండటంలేదు. దాంతోప్రైవేటుఆసుపత్రులకుపరుగులుతీస్తున్నరోగులనుఫీజులపేరుతోపీడించుకుతింటున్నారు. తప్పనిపరిస్థితుల్లోవేలరూపాయిలఫీజులుచెల్లించుకుంటున్నారురోగులు. గతపదిరోజులవ్యవధిలోఉత్తరాంధ్రలో 100మందికిపైగాడెంగ్యూతోమరణించినట్టుసమాచారం. జిల్లాపి.హెచ్.సిల్లోమందులుడాక్టర్లకొరత, చివరకుజ్వరనిర్థారణకిట్లుకూడాలేకపోవడంవీటిలోప్రభుత్వనిర్లక్ష్యంకొట్టొచ్చినట్టుకనిపిస్తోంది.    పారిశుధ్యలోపం, అధికారులనిర్లక్ష్యం,  ప్రభుత్వవైఖరిఈమరణాలకుముఖ్యకారణం. ఎక్కడచూసినాపేరుకుపోతున్నచెత్తచూస్తేచంద్రబాబుచెబుతున్నస్వచ్ఛఆంధ్రప్రదేశ్లోఉత్తరాంధ్రలేదాఅనిఅనిపించకమానదు. విషజ్వరాలువిజృంభిస్తున్నాప్రభుత్వాసుపత్రుల్లోఅవసరమైనచికిత్సలుఅందుబాటులోఉండటంలేదు. ప్రత్యేకవైద్యశిబిరాలు, మందులపంపిణీ, తక్షణదిద్దుబాటుచర్యలేలేవు. వైద్యశాఖాఅధికారులుసైతంఎలాంటిచలనంలేకుండాఉండటందురదృష్టకరం. తనిఖీలపేరుతోడెంగ్యూబాధితులలెక్కింపుతప్పించి, అదుపుచేసేందుకుతక్షణచర్యలుమాత్రంతీసుకోవడంలేదు. ప్రతిపక్షం, ప్రజాసంఘాలుప్రభుత్వంపైనిప్పులుచెరుగుతున్నాయి. కానీప్రభుత్వంమాత్రంమొద్దునిద్రనటిస్తోంది. నిజానికిఉత్తరాంధ్రలోమెడికల్ఎమర్జెన్సీవిధించాల్సినపరిస్థితిఉందనిఅంటున్నారువైద్యనిపుణులు. ఏజెన్సీప్రాంతాల్లోగిరిజనగూడెల్లోపరిస్థితిమరింతదారుణంగాఉంటోంది. ఇంతటివిపత్కరపరిస్థితుల్లోనూచంద్రబాబుఈప్రాంతంగురించికానీ, ఇక్కడిప్రజలఆనారోగ్యపరిస్థితులపైకానీపెదవివిప్పడంలేదు. ఓపక్కఇంతదారుణమైనపరిస్థితులుఉత్తరాంధ్రలోవిలయతాండవంచేస్తుంటేవిషజ్వరాలేలేవనిబొంకుతోందిప్రభుత్వం. పేదలకుఅండగాఉన్నఆరోగ్యశ్రీనిలేకుండాచేసినప్రభుత్వంప్రజలసాధారణఆరోగ్యఅవసరాలనుకూడాతీర్చలేనినిర్లక్ష్యపాలనసాగిస్తోంది. ప్రతిపక్షనాయకుడువైఎస్జగన్ఈపరిస్థితులనుచూసే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oZhr6M
via IFTTT September 12, 2018 at 06:18PM

No comments:

Post a comment