4 September 2018

చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు https://ift.tt/2NKXlrD

విష జ్వరాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారుఅయినా పట్టించుకోని ప్రభుత్వంజన్మభూమి కమిటీలు పెట్టి కుట్రలు చేస్తున్న సర్కార్‌బాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశాఖ ప్రజానీకంవిశాఖపట్నం: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నారు.. ఎవరి మేలు చేకూర్చేందుకు పనిచేస్తున్నారని విశాఖపట్నం జిల్లా వాసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్నా.. పట్టించుకోని ప్రభుత్వం ఉంటే ఎంత.. లేకపోతే ఎంతా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NKXlrD
via IFTTT September 04, 2018 at 06:47PM

No comments:

Post a Comment