9 September 2018

పెరుగుతున్న పెట్రో ధరలపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన https://ift.tt/2N0a5OH

విజయవాడః పెట్రోలు ధరల రేట్లను తగ్గించాలని  లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేపట్టింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి, భవకుమార్‌ తదిరుల ఆధ్వర్యంలో.పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఆటోలను తాళ్లతో లాగి  వినూత్న నిరసన తెలిపారు. పెట్రోలు ధరల రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N0a5OH
via IFTTT September 09, 2018 at 06:20PM

No comments:

Post a Comment