4 September 2018

జననేతను కలిసి రైవాడ కెనాల్‌ వర్కర్లు https://ift.tt/2MJNOF0

విశాఖపట్నం: రైవాడ కెనాల్‌ వర్కర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, చాలీచాలని వేతనాలతో జీవితం గడుపుతున్నామని, జీతాల పెంపుకు కృషి చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు విన్న వైయస్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MJNOF0
via IFTTT September 04, 2018 at 06:21PM

No comments:

Post a Comment