3 September 2018

కాసేపట్లో కే. కోటపాడులో భారీ బహిరంగ సభ https://ift.tt/2Cdrejb

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కే. కోటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు నియోజకవ్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కోటపాడుకు చేరుకున్నారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Cdrejb
via IFTTT September 03, 2018 at 08:46PM

No comments:

Post a Comment