14 September 2018

ప్రజా సంకల్ప యాత్ర 262వ రోజు షెడ్యూల్‌ https://ift.tt/2xhzMzP

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 262వ షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నగరంలోని రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, ఫైన్‌ ఆపిల్, దారాపాలెం వరకు సాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xhzMzP
via IFTTT September 14, 2018 at 11:31PM

No comments:

Post a Comment