3 July 2018

కీచక పాలన అంతం కావాలి https://ift.tt/2KLpOzy

ఇన్నాళ్లకు చంద్రబాబు తన పాలనలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ఒప్పుకున్నారు. మహిళలపై నేరాల్లో ఎపి ప్రపంచంలోనే ముందు ఉండటం దురదృష్టకరం అని తెగ మదన పడిపోతున్నారు. ఆయన కన్నీరు కార్చినంత మాత్రాన జరుగుతున్న అకృత్యాలు ఆగిపోతాయా? స్వయంగా ఆయన పార్టీ నేతలే మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడ్డా చంద్రబాబు కిమ్మనలేదు. మహిళా అధికారలపై దాడులు చేసిన నాయకులను వెనకేసుకొచ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KLpOzy
via IFTTT July 03, 2018 at 10:21PM

No comments:

Post a Comment