17 May 2018

అర్చకులకు రిటైర్మెంటు లేకుండా చేస్తాం...వైయస్ జగన్

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడుతూ, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో అన్యాయానికి గురవుతున్న అర్చకులకు ఆయన మద్దతుగా నిలిచారు. తాము అధికారంలోకొస్తే అర్చకులకు రిటైర్మెంట్ లాంటివి లేకుండా చూస్తామని వారికి హామీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2k9JLRH
via IFTTT

1 comment:

  1. జగన్ గారు "నేను హిందూ పేరున్న క్రైస్తవుణ్ణి, నాకు వెంకటేశ్వరుని పై నమ్మకముంది. మా పార్టీ అధికారంలో కొస్తే హిందు మత సంస్థలను దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుండి విడుదల చేస్తాను. ప్రభుత్వం ఈ సంస్థలలొ గుడులలో జోక్యం చేసుకోదు” ఈ హామీ ఇచ్చి ప్రజల ముందుకు రాగలరా? ఆలోచించుకునే హామీ ఇవ్వండి. ఇదే మొదటి పైల్ మీద ప్రజలలో పెట్టే ముఖ్య మంత్రిగా మొదటి సంతకమనీ చెప్పండి, మిమ్మల్నే ఎన్నుకుంటాం.

    ReplyDelete