7 July 2018

చిరునవ్వుల రేడు https://ift.tt/2m29r3y

వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేదేమిటి. ఓ స్వచ్ఛమైన చిరునవ్వు కదూ. తెలుగుదనానినికి ప్రాణం పోసినట్టు రాజసంగా నిలిచిన రూపం కదూ. ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ పిలిచిన పిలుపు కదూ! అవును వైయస్ఆర్ ఓ మరపురాని జ్ఞాపకం. ప్రతి మనిషికి ఆయన చిరునవ్వుతో ఓ బంధం పెనవేసుకునే ఉంది. ఆ నవ్వులో ఎన్నిభావాలో పేదలకు ఆయన నవ్వు ఆయుష్షు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2m29r3y
via IFTTT July 07, 2018 at 11:04PM

No comments:

Post a Comment