12 May 2018

మహిళా లోకానికి బాబు అన్యాయం చేశారు

కృష్ణ: నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబు మహిళా లోకానికి అన్యాయం చేశారని దళిత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూషరాణి మండిపడ్డారు. కైకలూరులో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మండవల్లి వద్ద ఆమె వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. మద్యం షాపులు ఎత్తివేస్తామని, చంద్రబాబు గల్లీకొకటి పెట్టారని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jS9aPD
via IFTTT

No comments:

Post a Comment