కృష్ణా జిల్లా: వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక కులంగా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు వైయస్ జగన్‌ను కోరారు. బుధవారం వారు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను కలిశారు. కర్నాటక మాదిరిగా ఏపీలోనూ తమను ప్రత్యేక కులంగా గుర్తించాలని వారు కోరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K3ZPPx
via
IFTTT
No comments:
Post a Comment