12 May 2018

బాబు పాలనలో తాగునీరే దొరకడం లేదు

కృష్ణా: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తాగునీరే సరిగ్గా దొరకడం లేదని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్న ప్రజలు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నాలుగేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ పట్టించుకోవడం లేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IdgCmI
via IFTTT

No comments:

Post a Comment