13 May 2018

తాగేందుకు నీళ్లివ్వండి చాలు...కొల్లేరు ప్రాంత మహిళలు

తమకు మంచినీళ్లు కావాలని, ఉప్పునీళ్లు తాగలేక, ఖరీదైన నీటిని కొనలేక నానాపాట్లు పడుతున్నామని కొల్లేరు  మహిళలు వాపోయారు. దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదని, అందుబాటులో ఉన్న ఈ నీళ్లు తాగితే రోగాలు వచ్చేస్తున్నాయంటూ వాపోయారు. స్థానికంగా లభిస్తున్న రంగు మారిన నీటిని బ్యాటిళ్లలో నింపి తెచ్చి జననేతకు చూపించారు. కైకలూరు నుంచి పైపులేస్తే చాలు తమ ప్రాంతానికి మంచినీరు సరఫరా అయి కనీసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rEcxhm
via IFTTT

No comments:

Post a Comment