ప్రత్యేక హోదా విషయంలోనూ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులోనూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గర్హిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు వంచన పై గర్జన నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రతిజిల్లా కలెక్టరేట్ల ముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనల హోరుతో మార్మోగుతున్నాయి. నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా బయలుదేరి, కలెక్టరేట్ల వద్ద ప్రదర్శన చేస్తున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ilbz41
via IFTTT
No comments:
Post a Comment