15 June 2018

మహానేత అడుగుజాడల వెంట https://ift.tt/2t5kDQX

 చంద్రబాబు చెరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2003 సంవత్సరంలో కరుకాటకాలతో అల్లాడుతోంది. చంద్రబాబు అరాచక పానల వల్ల ప్రజలు విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, పన్నుల భారంతో కుంగిపోతున్నారు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయం. ప్రాజెక్టులు లేవు, పంటలు లేవు. ప్రపంచ బ్యాంకు పాదాల వద్ద రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు. వేల కోట్ల అప్పులు తెచ్చి, ప్రజల నెత్తిన గుదిబండలు వేసాడు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t5kDQX
via IFTTT June 16, 2018 at 12:08AM

No comments:

Post a Comment