10 June 2018

ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ https://ift.tt/2kYai4K

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. మైనారిటీ మహిళలకు రంజాన్‌ తోఫాను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అందజేశారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kYai4K
via IFTTT June 10, 2018 at 09:39PM

No comments:

Post a Comment