11 June 2018

2019 నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తారు బాబూ? https://ift.tt/2l0bxQR

–  బాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో కర్నాటకలో ప్రాజెక్టులు కట్టుకున్నారు– 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నారు..ఇప్పుడేమో 2019 అంటున్నారు– పట్టిసీమ, పురుషోత్తంపట్టణానికి రూ.3400 కోట్లు ఖర్చు– రూ.350 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ రిపోర్టు ఇచ్చింది– అవినీతి కోసమే శాశ్వత ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు– కమీషన్ల కోసం తాత్కాలిక ప్రాజెక్టులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2l0bxQR
via IFTTT June 11, 2018 at 10:12PM

No comments:

Post a Comment